Teluguvyasalu

భాష అంటే ఏమిటి? భాష గురించి వ్రాయండి!

భాష అంటే ఏమిటి? భాష గురించి వ్రాయండి! ఒక ప్రాంతంలో ఎక్కువమంది వాక్కు రూపంలోనూ మాట్లాడానికి, వ్యాక్యం రూపంలో వ్రాయడానికి ఉపయోగపడేదే భాష. ప్రాంత విస్తరణ మరియు మనుషుల ఉపయోగించేవారి సంఖ్యను బట్టి భాష ప్రాచుర్యం ఉంటుంది. మరియు పురాతనంగా ఉపయోగిస్తూ ఉంటే, ఆ భాషకు గుర్తింపు కూడా ఉంటుంది. మనకు తెలుగు భాష సంసృతం నుండి పుట్టిందని శాస్త్రపండితులు చెబుతారు. భాషను సంసృతంలో భాష్ అంటారు.

telugu_calc_app

మనిషి మనసులోని భావాలను ఎదుటివారికి అర్ధం అయ్యేటట్టుగా మాటల రూపంలో చెప్పడానికి భాష ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మనుషుల మద్య సంభాషణలో ఉంటుంది. మరియు పుస్తక రూపంలో ఉంటుంది. విషయం మాట్లాడడానికి చదవడానికి, వ్రాయడానికి, వినడానికి భాష అనేది చాలా ప్రధానం. భాష తెలిసి ఉండడం వలన ఒక విషయం గురించి కూలంకషంగా అధ్యయనం చేయవచ్చును.

సైగల ద్వారా మనిషి మనసులోని భావమును వ్యక్త చేయడాన్ని కూడా భాష అంటారు. మౌనంగా తమ తమ అభిప్రాయాలను పంచుకోగలగడం.

మాట్లాడుకోవడానికి భాష తెలిసి ఉంటే చాలు కానీ వ్రాయడానికి, సరైన అవగాహనతో మాట్లాడానికి అయితే భాషలోని వ్యాకరణం, భాషలో గల పదాలకు సరైన అర్ధాలు, సంయుక్త పదాలకు అర్ధాలు, వ్యతిరేక పదాలకు అర్ధాలు, వ్యాక్య నిర్మాణంలో మారే భావన తదితర భాషాంశాలు తెలిసి ఉండాలి.

సమాజంలో భాషా శాస్త్రజ్ఙుల అభిప్రాయం ప్రకారం 2796 భాషలు ఉన్నట్టుగా చెబుతారు.

భాష తెలిసి ఉండడం వలన కుల, మత, ప్రాంత, దేశ, ప్రాపంచిక విషయాలు మరియు అందలి చరిత్ర గురించి విపులంగా తెలుసుకోవచ్చును.

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

భాష అంటే ఏమిటి? భాష గురించి వ్రాయండి!

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

తెలుగు వ్యాసం పండుగలు ప్రాముఖ్యత అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ఇంటర్నెట్ ఉపయోగాలు నేడు నెట్ లేకపోతే జీవితం ముందుకు సాగదు

ఆన్ లైన్ విద్య ఎలా ఉపయోగించుకోవచ్చు? తెలుగులో వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

సెల్ ఫోన్ వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

సమాజం కోసం రాజకీయ నాయకుల నైతికత

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

మధువు మీనింగ్ ఇన్ తెలుగు

చిత్తము అనే పదానికి తగిన అర్థం

తెలుగులో సంఘర్షణ అంటే ఏమిటి?

యద్భావం తద్భవతి అంటే ఏమిటి

చతురత పదానికి అర్థం చతురత మీనింగ్

అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము

రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు

ధోరణి అంటే అర్ధం ఏమిటి?

డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా

అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

రిపబ్లిక్ డే కోట్స్ తెలుగు

యాపిల్ ఐఫోన్ 15 తెలుగులో

భర్ ఓఎస్ ప్రజలకు భరోసా ఐతే ఇతర ఓఎస్ లకు షాకింగ్

మౌనంగా ఉండడమంటే నిశ్శబ్దంగా ఉండడం