Teluguvyasalu

లక్ష్యం అంటే ఏమిటి? లక్ష్యం ఎలాంటిది?

లక్ష్యం లేని జీవితం నిరర్ధకం అని అందరికీ తెలిసిన విషయమే. ఈ విశ్వంలోని అన్ని జీవులలో మానవుడు అందరిలో అత్యుత్తమ జీవి కాబట్టి, అతని లక్ష్యం అతనే ఎంచుకునే అవకాశం కలదు. అందరి స్వభావం ఒకేతీరు ఉండకపోవచ్చును అలాగే అందరి జీవితం ఒకేవిధంగా సాగదు. కావునా మనిషిని బట్టి వారు ఎంచుకునే లక్ష్యం వేరు వేరుగా ఉంటుంది.

telugu_calc_app

ఇంకా వయస్సుని బట్టి జీవితంలో చిన్న చిన్న లక్ష్యాలు మారుతూ ఉంటాయి. చిన్న చిన్న లక్ష్యాలలో సాధించే విజయం, జీవితంలో అత్యుత్తమ లక్ష్యం సాధించడానికి మనోబలంగా మారుతుంది. చిన్న చిన్న లక్ష్యాల చేధనలో ఎదురయ్యే ఆటంకాలు వ్యక్తికి మరింత సాధనను పరిచయం చేస్తాయి. పట్టుదలతో పని చేస్తూ ఉంటే, సాధనలో లక్ష్యచేధన సాద్యమేనని అంటారు.

లక్ష్యం ఏమిటి?

నిర్ణీత కాలంలో ఒక పనిని పూర్తి చేయడానికి నిర్ధేశించుకున్న భావనను లక్ష్యం అంటారు. వ్యక్తిని బట్టి అతను నిర్ధేశించుకున్న పని కాలంతో ముడిపడి ఉంటుంది. అలా కాలంతో ముడిపడి లేకపోతే అది లక్ష్యం కాదు.

జీవితంలో లక్ష్యం యొక్క ప్రాముఖ్యత:

గమ్యంలేని ప్రయాణం ఎంత కాలం సాగుతుందో, దానికి అంతుండదు. అలాగే లక్ష్యం జీవితం కూడా అంతేనంటారు. లక్ష్యం లేకుండా జీవనం చేయడం వలన, జీవితంలో సాధించేదేమిటి? జీవితం ప్రయోజనం కూడా ప్రశ్నార్ధకమే!

లక్ష్యం ఎలాంటిది?

ఎవరూ సాధించలేనిది సాధించినవాడిని అసాధ్యుడు అంటారు. ఎక్కువకాలం అతనిని లోకం కొనియాడుతుంది. ఏదైనా దేశం సాధించిన ప్రగతి కూడా ప్రపంచం చేత కీర్తింపబడుతుంది. మన దేశం సాధించిన చంద్రయాన్3 విజయం, ప్రపంచంలో భారతదేశపు కీర్తిని మరింత ఇనుమడింపజేసింది.

కాబట్టి లక్ష్యం కష్టమైనా, వదలకుండా పట్టుదలతో పనిచేస్తే వచ్చే ఫలితం ప్రత్యేక గుర్తింపుని తీసుకువస్తుంది. కావునా లక్ష్యం ఉండాలి. లక్ష్యచేధనలో కష్టాలను దాటుకుని, ప్రగతిని సాధించే సాధన చాలా అవసరం.

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

లక్ష్యం అంటే ఏమిటి? లక్ష్యం ఎలాంటిది?

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

తెలుగు వ్యాసం పండుగలు ప్రాముఖ్యత అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ఇంటర్నెట్ ఉపయోగాలు నేడు నెట్ లేకపోతే జీవితం ముందుకు సాగదు

ఆన్ లైన్ విద్య ఎలా ఉపయోగించుకోవచ్చు? తెలుగులో వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

సెల్ ఫోన్ వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

సమాజం కోసం రాజకీయ నాయకుల నైతికత

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

మధువు మీనింగ్ ఇన్ తెలుగు

చిత్తము అనే పదానికి తగిన అర్థం

తెలుగులో సంఘర్షణ అంటే ఏమిటి?

యద్భావం తద్భవతి అంటే ఏమిటి

చతురత పదానికి అర్థం చతురత మీనింగ్

అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము

రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు

ధోరణి అంటే అర్ధం ఏమిటి?

డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా

అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

రిపబ్లిక్ డే కోట్స్ తెలుగు

యాపిల్ ఐఫోన్ 15 తెలుగులో

భర్ ఓఎస్ ప్రజలకు భరోసా ఐతే ఇతర ఓఎస్ లకు షాకింగ్

మౌనంగా ఉండడమంటే నిశ్శబ్దంగా ఉండడం