Teluguvyasalu

వినయం వలన లాభాలు

వినయం వలన చాలా ప్రయోజనాలు ఉంటాయని అంటారు. వినయం ఓ మంచి లక్షణంగా చెప్పబడుతుంది. వినయంతో ముడిపడి ఆనుకూల్యత ఉంటుందట. వినయం వలన ఉన్న కొన్ని సానుకూల అంశాలు ఇక్కడ ఉన్నాయి:

telugu_calc_app

సమాజంతో మరియు సమాజంలోని వ్యక్తులతో మెరుగైన సంబంధాలు – వినయం వలన లాభాలు

వినయంగా ప్రవర్తించే వ్యక్తులతో ఎవరైనా సన్నిహితంగా ఉండడానికి ఇష్టపడతారు. వినయపూర్వకమైన వ్యక్తులు మంచి వ్యక్తుల మధ్య సంబంధాలను కలిగి ఉంటారు. వినయంతో ఉండేవారు ఓపికగా ఉంటారు. అందువలన వారి మాటల్లో కఠినంగా ఉండవు. మృదువుగా మాట్లాడి మిత్రత్వం సాధించగలరు.

ప్రభావవంతమైన నాయకత్వం – వినయం వలన లాభాలు

ఒక విద్యార్ధి వినయంగా ప్రవర్తించడం వలన, ఆ విద్యార్ధి ఆ తరగతి ఉపాధ్యాయుడు ద్వారా మరింత జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు. ఆలాగే ఓకే నాయకుడు వినయం వలన ఒక ప్రాంతానికి అవసరమైన సౌకర్యాలను సాధించగలడు. అతని నాయకత్వంలో ఆ ప్రాంతం అభివృద్ధికి నోచుకోగలదు. నాయకుడి వినయం వలన అతని చుట్టూ సృహుద్భావ వాతారవరణం ఉంటుంది.

నేర్చుకోవడం మరియు పెరుగుదల – వినయం వలన లాభాలు

ఒక తరగతిలో ఉండే విద్యార్ధులు అంతా, పాఠాలు వింటారు. విజ్ఞానం సంపాదిస్తారు. కానీ వినయంతో కూడిన విద్యార్ధి, ప్రవర్తన, అతనికి పాఠాలు చెప్పే ఉపాధ్యాయుల మెప్పును పొందుతాడు. తద్వారా తన విజ్ఞానం మరింత ఇనుమడిస్తుంది. కాబట్టి వినయం వలన లాభాలు అనేకం అయితే, అది నేర్చుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

అనుకూలత: అనుకూలంగా మాట్లాడడం, సానుకూలంగా ఆలోచన చేయగలగడం, అనుకూలంగా ప్రవర్తించడం, అనుకూలంగా ఉంటూ, అందరితోనూ అనుకూల్యతను సాధించుకోగలరు. శత్రువుతో కూడా మిత్రత్వం సాధించడానికి వినయం ఒక ఆయుధం అంటారు.

సంఘర్షణ పరిష్కారం: ఒత్తిడితో ఉన్నప్పుడు మెదడు మోద్దుబారినట్టుగా అనిపిస్తే, ఒత్తిడి లేనప్పుడు మెదడు చురుకుగా ఉంటుందట. అంటే సంఘర్షణ పరిష్కారానికి మనసు ప్రశాంతంగా ఉండడం ప్రధానం అయితే, వినయం మనిషి ప్రశాంతలో కీలంగా ఉంటుంది. వినయం వలన మనసు ప్రశాంతంగా ఉంటె, ప్రశాంతంగా ఉన్న మనసు మాత్రమే సంఘర్షణను ఎదుర్కొని సమస్యకు పరిష్కారం కనుగోనగలదు.

మెరుగైన నిర్ణయం తీసుకోవడం: జీవితంలో తీసుకునే నిర్ణయాలు, జీవితంపై ప్రభావం చూపుతూ ఉంటాయి. ఒక్కొక్క నిర్ణయం అయితే, దాని ఫలితం జీవితకాలం ఉంటుంది.

వ్యక్తిగత శ్రేయస్సు: ప్రధానంగా వినయం వలన పెద్ద ప్రయోజనం జీవితంలో ఉన్నతి. వ్యక్తిగతంగా వ్యక్తీపై సమాజంలో అందరికి సదభిప్రాయం కలగడానికి వినయం దోహదం చేయగలదు. కాబట్టి వ్యక్తికీ శ్రేయస్సుని అందించగాలిగేది వినయం అంటారు.

వినయపూర్వకమైన వ్యక్తులు తరచుగా ఎక్కువ వ్యక్తిగత శ్రేయస్సును అనుభవిస్తారు. వారు ఎక్కువ కంటెంట్‌ని కలిగి ఉంటారు, భౌతిక విజయంపై తక్కువ దృష్టిని కలిగి ఉంటారు మరియు జీవితంలోని అర్ధవంతమైన అంశాలను మరింత మెచ్చుకుంటారు.

తెలుగు వ్యాసాలు

బంధాలు బలపడడానికి ఏం చేయాలి?

విద్యార్థులు రాజకీయాలు గురించి అవగాహన

పల్లెటూళ్ళు ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టిళ్ళు

వ్యాసం చదవడం వలన ఉపయోగాలు

నిత్య జీవితంలో సైన్స్ యొక్క ఉపయోగాలు

తాళ్ళపాక అన్నమాచార్య మన మహనీయుడు

చిన్న పిల్లల చేష్టల గురించి మీ సొంత మాటల్లో రాయండి

తెలుగు భాషలో ప్రకృతి మీద వ్యాసం

పాలితులు పాలకులను అనుసరించడం సహజం

నాటి కాలంలో వివాహాలు ఎలా జరిగేవి?

స్త్రీ పురుషులు ఆర్ధిక స్తోమతను బట్టి నగలు ధరిస్తారు

స్వీయ రచన ఎలా చేయాలి వ్యాసం

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

పేదరిక నిర్మూలన చర్యలు తెలియజేయండి తెలుగు వ్యాసం

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అంతర్జాతీయ యోగా దినోత్సవం వ్యాసం

సొంత కాళ్ళమీద నిలబడాలంటే చదువొక్కటే మార్గం తెలుగు వ్యాసం

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

స్వీయ ప్రతిభకు గుర్తింపు వచ్చేవరకు సాధన

అమ్మ గొప్పతనం గురించి మీమాటలలో వ్రాయండి… అంటే…

ఫేస్ బుక్

తెలుగురీడ్స్

తెలుగు కధ