Teluguvyasalu

తాళ్ళపాక అన్నమాచార్య మన మహనీయుడు

శ్రీవేంకటేశ్వర స్వామిని మెప్పించిన మహనీయుడు తాళ్ళపాక అన్నమాచార్య. అన్నమయ్య కీర్తన వినని తెలుగవారు ఉండరు. అన్నమయ్య కీర్తన పెట్టని గుడి ఉండదు. అన్నమయ్య కీర్తనలు ఊరూరా… వినబడుతూనే ఉంటాయి. అంతటి ప్రసిద్ది చెందిన అన్నమాచార్యుడి శ్రీవేంకటేశ్వర స్వామికి పరమ భక్తుడు.

telugu_calc_app

తాళ్ళపాక అన్నమాచార్య మన మహనీయుడు

శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య అన్నమయ్యగా అందరికీ బాగా సుపరిచయం. అన్నమయ్య కడప జిల్లాలోని తాళ్ల్లఫాక గ్రామంలో జన్నించారు. అన్నమయ్య పుట్టినతేదీ మే 9, 1408. అన్నమయ్య పుట్టినప్పటినుండి, “తిరుమలప్పప్రసాదం” అని చెప్పందే ఉగ్గుకూడా త్రాగేవాడు కాదని అంటారు. అమ్మ పాడే జోలపాటలలో కూడా వెంకటేశ్వరస్వామి గురించి పాడితేనే, అన్నమయ్య నిదురించెవాడట.

చిన్ననాటినుండి అన్నమయ్య మాటలెల్ల అమృత కావ్యంగా, అన్నమయ్య పాడినపాటలెల్ల పరమగానాం కీర్తనలు అల్లేవారట. అన్నమయ్యకు 16వ ఏటనే తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రత్యక్షమైనట్లు చెబుతారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆదేశంతో ఏన్నో కీర్తనలు అన్నమయ్య రచించాడు. అన్నమయ్య సనాతన వేదాలలోని జ్ఞాన సారాన్ని సంకీర్తనల రూపంలో గానం చెసిన గొప్ప కవితా పితామహుడు. సుమారు 32 వేలకు పైగా సంకీర్తనలు తెలుగులో స్వయంగా రాసి గానం చెసిన గొప్ప సంకీర్తనాచార్యుదు మన మహనీయుడు తాళ్ళపాక అన్నమాచార్య. ఈయన కీర్తనలంటే శ్రీ వేంకటేశ్వర స్వామి పరవశిస్తూ ఆలకిస్తారని అన్నమయ్య సినిమాలో కనబడుతుంది.

తెలుగు వ్యాసాలు

చిన్న పిల్లల చేష్టల గురించి మీ సొంత మాటల్లో రాయండి

తెలుగు భాషలో ప్రకృతి మీద వ్యాసం

పాలితులు పాలకులను అనుసరించడం సహజం

నాటి కాలంలో వివాహాలు ఎలా జరిగేవి?

స్త్రీ పురుషులు ఆర్ధిక స్తోమతను బట్టి నగలు ధరిస్తారు

స్వీయ రచన ఎలా చేయాలి వ్యాసం

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

పేదరిక నిర్మూలన చర్యలు తెలియజేయండి తెలుగు వ్యాసం

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అంతర్జాతీయ యోగా దినోత్సవం వ్యాసం

సొంత కాళ్ళమీద నిలబడాలంటే చదువొక్కటే మార్గం తెలుగు వ్యాసం

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

స్వీయ ప్రతిభకు గుర్తింపు వచ్చేవరకు సాధన

అమ్మ గొప్పతనం గురించి మీమాటలలో వ్రాయండి… అంటే…

ఫేస్ బుక్

తెలుగురీడ్స్

తెలుగు కధ