Teluguvyasalu

తాళ్ళపాక అన్నమాచార్య మన మహనీయుడు

తాళ్ళపాక అన్నమాచార్య మన మహనీయుడు

శ్రీవేంకటేశ్వర స్వామిని మెప్పించిన మహనీయుడు తాళ్ళపాక అన్నమాచార్య. అన్నమయ్య కీర్తన వినని తెలుగవారు ఉండరు. అన్నమయ్య కీర్తన పెట్టని గుడి ఉండదు. అన్నమయ్య కీర్తనలు ఊరూరా… వినబడుతూనే ఉంటాయి. అంతటి ప్రసిద్ది చెందిన అన్నమాచార్యుడి శ్రీవేంకటేశ్వర స్వామికి పరమ భక్తుడు. తాళ్ళపాక అన్నమాచార్య మన మహనీయుడు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య అన్నమయ్యగా అందరికీ బాగా సుపరిచయం. అన్నమయ్య కడప జిల్లాలోని తాళ్ల్లఫాక గ్రామంలో జన్నించారు. అన్నమయ్య పుట్టినతేదీ మే 9, 1408. అన్నమయ్య పుట్టినప్పటినుండి, “తిరుమలప్పప్రసాదం” అని … Read more

మన మహనీయుడు వేమన యోగి

మన మహనీయుడు వేమన యోగి, తన పద్యములతో వ్యక్తులను ప్రశ్నించాడు. సూటిగా ప్రశ్నించే భావములు వేమన పద్యాలలో ఉంటాయి. యోగి వేమన సుమారు 1652 – 1730 మధ్య కాలములో జీవించారిన చరిత్ర. కొండవీటి రెడ్డి రాజవంశానికి చెందిన వారు అని చెబుతారు. వేమన పద్యాలు1839లో పుస్తకం రూపంలోకి వచ్చాయి. లోకం తీరు గురించి పద్యాలు ఉంటాయి. వ్యక్తి ప్రవర్తన గురించి పద్యాలు ఉంటాయి. వ్యక్తి స్వభావం గురించి ఆలోచించే విధంగా వేమన పద్యాలు ఉంటాయి. వేమన … Read more

పింగళి వెంకయ్య మన మహనీయుడు

పింగళి వెంకయ్య మన మహనీయుడు. ఈయన మన భారతదేశపు జాతీయ జెండా రూపకల్పన చేశారు. మన పింగళి వెంకయ్య గారి జన్మస్థలం: నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణజిల్లాలోని మచిలీపట్నంకు దగ్గరగా ఉన్న మొవ్వ మండలంలోని భట్లపెనుమర్రు గ్రామంలో జన్మించారు. పింగళి వెంకయ్య గారి తల్లిదండ్రులు : వెంకటరత్నమ్మ – హనుమంతరాయుడు | పుట్టిన తేదీ : 2వ తేదీ ఆగష్టు నెల 1976 వ సంవత్సరం. | చదువు : మచిలీపట్నం హైస్కూల్ నందు, కొలొంబోలోని సిటి … Read more

పివి నరసింహారావు మన మహనీయుడు

మన తెలుగు జాతి గర్వించదగిన మహానుభావులలో పి.వి. నరసింహారావు గారు చాలా ప్రముఖులు. పివి నరసింహారావు మన మహనీయుడు, మన దేశ మాజీ ప్రధాని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. భారతదేశానికి తొలి తెలుగు ప్రధానమంతి ఇంకా మొదటి దక్షిణదేశపు ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు గారు 1921 సంవత్సరంలో జూన్ 28 తేదీన వరంగల్ జిల్లాలోని నర్సంపేట మండలంలోని లక్నేపల్లి గ్రామంలో జన్మించారు. రుక్నాభాయి – సీతారామారావు ఈయన … Read more