Teluguvyasalu

తెలుగు భాషా దినోత్సవం ఉపన్యాసం

తెలుగు భాషా దినోత్సవం ఉపన్యాసం ! తెలుగు భాష గురించి, తెలుగుభాష  గొప్పతనం గురించి సామాన్యునికి కూడా చేరువవ్వడానికి విశేషంగా కృషి చేసిన మన మహనీయుడు గిడుగు రామ్మూర్తి జయంతి రోజున తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటాం!

telugu_calc_app

మన మాతృభాష తెలుగుభాష గురించి ఎందరో మహానుభావులు ఉపన్యసించారు, రచించారు. వారు తెలుగు భాష గురించి తెలియజేయడానికి విశేష కృషి చేశారు కాబట్టి నేడు తెలుగు మనకు ఇంకా పాఠ్యాంశంగా ఉంది. అమృతం రుచి గురించి మాట్లాడమంటే, దాని రుచి వినడం కన్నా త్రాగి అనుభవించడమే ఉత్తమం, చెప్పడం కష్టం అంటారు. అలాగే తెలుగు భాష గురించి చెప్పడం కన్నా తెలుగు భాష తెలుసుకోవడం వలననే తెలుగు గొప్పతనం, ఇతర భాషలలో కన్నా తెలుగు ఎందుకు ప్రత్యేకమో మనకు అవగతం అవుతుంది.

ప్రపంచంలో మనకు బాగా తెలిసిన భాషలో మాట్లాడగలగడం తేలిక, కానీ తెలుగువారిగా పుట్టినా, పెరుగుతూ తెలుగు మాట్లాడుతున్నా, తెలుగులో మాట్లాడడం అంత సులభం కాదని అంటారు. తెలుగు వ్యాకరణం అంతకన్నా కష్టమని చెబుతారు. వాడుకభాష తెలుగుకు, గ్రాంధిక భాష తెలుగు తేడా ఉంటుంది.

మహాభారతం, శ్రీరామాయణం, భాగవతం వంటి పురాణ గ్రంధాలు చదువుతుంటే, మనకు భగవంతుడు బాగా మనసులో దర్శనమిస్తాడు అంటారు. అందుకు ఉదాహరణ తెలుగు పౌరాణిక సినిమాలే. ఎందుకంటే ఇతర భాషలలో వచ్చిన పౌరాణిక సినిమాల కన్నా మన తెలుగు భాషలో ఉన్న పౌరాణిక సినిమాలు దైవతత్వాన్ని బాగా ప్రస్పుటం చేస్తాయి.

పోతనామాత్యులు రచించిన భాగవతం పద్యాలు చదువుతుంటే, సామాన్య మానవునికి సైతం తేలికగా పలుకుతాయి. వాటి అర్ధం తెలుసుకుంటే, తెలుగు భాషలో ఎంత గొప్పతనం ఉందో అవగతవమవుతుంది.

మన తెలుగు సాహిత్యం చదివి అర్ధం చేసుకుంటే మన భాష గొప్పతనమేమిటో మనకు తెలియబడుతుంది. ఇంకా తెలుగు భాష అవసరం ఏమిటో తెలుస్తుంది. తెలుగు భాష వలన ఉపయోగం ఏమిటో తెలుస్తుంది.

కావునా మనమంతా తెలుగును మరింతగా నేర్చుకుందాం. తెలుగులో మరింత పాండిత్యం సముపార్జించుకుందాం.

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

భాష అంటే ఏమిటి? భాష గురించి వ్రాయండి!

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

తెలుగు భాషా దినోత్సవం ఉపన్యాసం

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

తెలుగు వ్యాసం పండుగలు ప్రాముఖ్యత అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ఇంటర్నెట్ ఉపయోగాలు నేడు నెట్ లేకపోతే జీవితం ముందుకు సాగదు

ఆన్ లైన్ విద్య ఎలా ఉపయోగించుకోవచ్చు? తెలుగులో వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

సెల్ ఫోన్ వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

సమాజం కోసం రాజకీయ నాయకుల నైతికత

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

మధువు మీనింగ్ ఇన్ తెలుగు

చిత్తము అనే పదానికి తగిన అర్థం

తెలుగులో సంఘర్షణ అంటే ఏమిటి?

యద్భావం తద్భవతి అంటే ఏమిటి

చతురత పదానికి అర్థం చతురత మీనింగ్

అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము

రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు

ధోరణి అంటే అర్ధం ఏమిటి?

డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా

అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

రిపబ్లిక్ డే కోట్స్ తెలుగు

యాపిల్ ఐఫోన్ 15 తెలుగులో

భర్ ఓఎస్ ప్రజలకు భరోసా ఐతే ఇతర ఓఎస్ లకు షాకింగ్

మౌనంగా ఉండడమంటే నిశ్శబ్దంగా ఉండడం