Teluguvyasalu

ప్రేరణ పొందడానికి మనసుకు గొప్పవారి ప్రవర్తన మూలం

ప్రేరణ పొందడానికి మనసుకు గొప్పవారి ప్రవర్తన మూలం

ప్రేరణకు మూలం జ్ఙానం గ్రహించే ఆలోచన కలిగి ఉండడం ప్రధానమంటారు! సాధన చేత సులభంగా పనులు సమకూరును. అతి పెద్ద విజయాలు సాధించినవారి జీవితాలు అతి సాదారణంగా ఉండకపోవచ్చును. వారి జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఉండి ఉండవచ్చును. ఒక వ్యక్తి జిల్లా స్థాయి విజయం సాధించడానికి, ఒక జిల్లాలో పోటీపడే పోటీదారుల మద్య ఉత్తమ ప్రదర్శన ఇవ్వాలి. అలాగే రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి, అంతర్జాతీయ స్థాయి… ఏ స్థాయికి తగ్గట్టుగా ఆ స్థాయిలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన … Read more

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

శ్రీరామాయణం ఎందుకు చదవాలి వివరించండి

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి. మంచి గుణముల గల వ్యక్తి ఎవరు? అనే ఓ మహర్షి తలంపుకు మరో మహర్షి సమాధానమే రామాయణం రచించడానికి మూలం అంటారు. సుగుణాలు గల నరుడెవరు? ఈ ప్రశ్న ఉదయించిన మహర్షి పేరు వాల్మీకి అయితే, ఆ ప్రశ్నకు బదులుగా రాముడు గురించి, రాముడు నడిచిన మార్గము గురించి వివరించిన మహర్షి నారదుడు. ఇద్దరి మహర్షుల మాటలలో శ్రీరాముడు గొప్పతనమే కీర్తింపబడింది. ఎంతటి కష్టం వచ్చినా, ఎవరు అవకాశం చూపినా, … Read more

కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి!

కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి! ఇది మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి వ్యాఖ్య. మంచి లక్ష్యం గురించి కలలు కనడం, ఆ లక్ష్య సాధనకు కృషి చేయడం… జీవితంలో ఉండాలని అంటారు. పగటి కలలు కనడం తప్పు అయితే, ఏదైనా సాధించాలనే తపనతో కూడిన కలలు జీవితంలో ఎదుగుదలకు తోడ్పడతాయని అంటారు. కేవలం కలలు కంటూ ఉండడం ముమ్మాటికి తప్పనే అంటారు. కానీ ఒక మంచిలక్ష్యం ఏర్పరచుకుని, ఆ లక్ష్యం సాధిస్తాననే కల … Read more

దర్శకధీరుడు రాజమౌళి సినిమాల ప్రత్యేకత గురించి

దర్శకధీరుడు రాజమౌళి సినిమాల ప్రత్యేకత గురించి చూసి, రాజమౌళి నుండి గ్రహవించవలసినదేమిటి? దర్శకేంద్రుడి శిష్యుడు దర్శకధీరుడు రాజమౌళిని అంతా జక్కన అంటారు. ఎందుకంటే, ఆయన సినిమా తీస్తే, ఓ శిల్పం చెక్కినట్టుగా ఉంటుంది. చక్కగా చెక్కబడిన శిల్పం ఎలా ఆకర్శిస్తుందో? రాజమౌళి దర్శకత్వంలో వచ్చే సినిమా కూడా అంతే. రాజమౌళి సినిమా దర్శకుడిగా పరిచయం అయ్యింది…. ఎన్టీఆర్ సినిమాతోనే… అదే స్టూడెంట్ నెం-1. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్… ఆ తర్వాత సింహాద్రి, సై, చత్రపతి, … Read more

మార్గ దర్శకులు అని ఎవరిని అంటారు?

మార్గ దర్శకులు అని ఎవరిని అంటారు? వ్యాసం రూపంలో తెలియజేయండి! మనకు మార్గ దర్శకులు అనగానే సామాజిక ప్రయోజనాల కోసం తమ తమ జీవితాలను త్యాగం చేసినవారిని, సామాజిక సమస్యలపై పోరాడినవారిని, సామాజిక శ్రేయస్సుకొరకు నిత్యం తపించేవారిని మనకు మార్గ దర్శకులుగా చెబుతూ ఉంటారు. ఇంకా ఏదైనా గొప్ప గొప్ప పనులను చేసినవారిని, ఏదైనా విషయం కనిపెట్టినవారిని ఆయా విషయాలలో, ఆయా పనులలో మార్గ దర్శకులుగా చెబుతారు. పాఠ్యాంశములలో కొందరి మార్గ దర్శకుల ప్రయత్నాలను వివరిస్తూ ఉండవచ్చును. … Read more

ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? వ్యాసంతో వివరించండి

ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? వ్యాసంతో వివరించండి! ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఎందుకంటే వ్యక్తి శరీరం ఆరోగ్యంగా ఉంటే, ఆ శరీరంతో కష్టపడి పని చేయగలడు. డబ్బు సంపాదించగలడు… తనను తాను పోషించుకుంటూ, తనపై ఆధారపడినవారిని పోషించగలడు… కానీ అనారోగ్యంతో ఉంటే, తను ఇతరులపై ఆధారపడాలి…. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం అన్న పెద్దల మాట చద్దిమూట వంటిదే. ఇక ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఈ ప్రశ్నకు చాలామంది ప్రతిరోజూ నడవండి… అంటారు. వేళకు భోజనం చేయండి … Read more

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా ఉపయోగపడుతాయో విశ్లేషించి రాయండి. మనకు తెలుగు శతకాలు వేమన శతకం, సుమతీ శతకం తదితర శతకాలు చాలా ప్రసిద్ది. కవులు రచించిన శతకాలు లేదా కవుల చేత చెప్పబడిన శతకాలు వారి వారి దృష్టికోణంలో సామాజిక స్థితిగతులకు అద్దం పడుతూ ఉంటాయి. ఇంకా వారి దృష్టికోణంలో సమాజంలో వారికెదురైన వివిధ వ్యక్తుల స్వభావం లేదా వారు గమనించిన మనో ప్రవృత్తులపై కూడా కవుల సామాజిక దృష్టి ప్రభావితం అవుతూ, సామాజిక … Read more

స్పూర్తినిచ్చే మాటలు వ్యక్తుల మనసులోకి వలస వెళతాయి!

స్పూర్తినిచ్చే మాటలు వ్యక్తుల మనసులోకి వలస వెళతాయి! మనిషి మాటలు ప్రయాణం చేస్తూ, మనుషుల మనసులలోకి చేరుతూ, పోతూ ఉంటే, కొందరి మంచి మాటలు మాత్రం వలస వెళ్ళినట్టుగా మనుషుల మనసులలో నిలిచి ఉంటాయి. స్పూర్తిదాయకమైన మాటలతో సామాజిక శ్రేయస్సు కలుగుతుందని అంటారు. ఆచార్యులు, పండితులు, మేధావులు, ఉత్తమ నాయకులు స్పూర్తిదాయకమైన మాటలు మాట్లాడితే, అవి వ్యక్తుల మనసులలో ఆలోచనలు పుట్టిస్తాయి. సహజంగా గొప్పవారు సామాజిక శ్రేయస్సుని దృష్టిలో ఉంచుకుని మాట్లాడుతారు కాబట్టి స్పూర్తిదాయకమైన మాటల వలన … Read more

సివి రామన్ గురించి ఆర్టికల్ చరిత్రలో ఒక రోజు రామన్ రోజుగా లిఖితమయ్యింది.

సివి రామన్ గురించి ఆర్టికల్ చరిత్రలో ఒక రోజు రామన్ రోజుగా లిఖితమయ్యింది. అదే జాతీయ సైన్స్ దినోత్సవం. ఈయన పూర్తి పేరు చంద్రశేఖర వేంకట రామన్ సైన్సులో ఒక ఎఫెక్ట్ అది రామన్ ఎఫెక్ట్ గా ప్రఖ్యాతి గాంచినది. వైజ్ఙానికరంగంలో తొలి నోబెల్ బహుమతి పొందిన మహనీయుడు. భారతరత్న ఇచ్చి భారత ప్రభుత్వం ఈయనను సత్కరించింది. బౌతిక శాస్త్రవేత్త అయిన సివి రామన్ 1888 సంవత్సరంలో నవంబర్ ఏడవ తేదిన తిరుచినాపల్లి దగ్గరలో గల అయ్యన్ … Read more

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి దయనీయంగా ఉంటుంది. వారిని పట్టించుకుసే స్థితి ఉండకపోవడం విశేషం. కారణం భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులు అయి ఉండవచ్చును. మరొక కారణం తల్లిదండ్రులకు దూరంగా పిల్లల ఉపాధి అవకాశాలు ఉండి ఉండడం కావచ్చును. ఒత్తిడిలో ఉండే యువత పెద్దల స్థితిని పట్టించుకోలేని పరిస్థితి కావచ్చును. కారణం ఏదైనా ఉమ్మడి కుటుంబంలో ఏదో బంధుత్వం ద్వారా సేవలు పొందే వృద్దాప్యం వృద్ధాశ్రమంలో కాలం గడుపుతుంది. ఎప్పటినుండో స్వేచ్చగా జీవించే పెద్ద హృదయం, చిన్న కుటుంబంలో చిన్నవారి … Read more