Teluguvyasalu

స్పూర్తినిచ్చే మాటలు వ్యక్తుల మనసులోకి వలస వెళతాయి!

స్పూర్తినిచ్చే మాటలు వ్యక్తుల మనసులోకి వలస వెళతాయి! మనిషి మాటలు ప్రయాణం చేస్తూ, మనుషుల మనసులలోకి చేరుతూ, పోతూ ఉంటే, కొందరి మంచి మాటలు మాత్రం వలస వెళ్ళినట్టుగా మనుషుల మనసులలో నిలిచి ఉంటాయి. స్పూర్తిదాయకమైన మాటలతో సామాజిక శ్రేయస్సు కలుగుతుందని అంటారు.

telugu_calc_app

ఆచార్యులు, పండితులు, మేధావులు, ఉత్తమ నాయకులు స్పూర్తిదాయకమైన మాటలు మాట్లాడితే, అవి వ్యక్తుల మనసులలో ఆలోచనలు పుట్టిస్తాయి. సహజంగా గొప్పవారు సామాజిక శ్రేయస్సుని దృష్టిలో ఉంచుకుని మాట్లాడుతారు కాబట్టి స్పూర్తిదాయకమైన మాటల వలన సామాజిక శాంతిని పెంచుతాయని అంటారు.

పెద్దలు తమకు అనుభవం అయిన విషయాలపై అవగాహనతో ఉంటారు. ఇంకా భవిష్యత్తు సామాజిక స్పృహతో ఉంటారు. కాబట్టి స్పూర్తిదాయకమైన మాటలు మాట్లాడే శక్తి ఉంటారని అంటారు. అటువంటి స్పూర్తినిచ్చే మాటలు వినడం వలన మనకు వారి అంతరంగం నుండి వస్తున్న విషయసారం ఏమిటో తెలియబడుతుంది.

స్పూర్తిదాయకమైన మాటలు మనిషిలో మంచి స్పూర్తిని పెంచుతాయి. తద్వారా మంచి ఆలోచనలకు మనసు ప్రేరణ పొందుతుందని అంటారు. ఏదైనా ఒక ప్రాంతంలో నివసిస్తున్నప్పుడు, ఆ ప్రాంతముపై అభిమానము ఉండాలి అంటే, మరి దేశంలో నివసిస్తున్న మన భారతీయులకు దేశం మీద ఎంతటి అభిమానం ఉండాలో…. ఈయన మాటలలో వినడానికి ఈ క్రింది వీడియో చూడండి.