Teluguvyasalu

ప్రేరణ పొందడానికి మనసుకు గొప్పవారి ప్రవర్తన మూలం

ప్రేరణ పొందడానికి మనసుకు గొప్పవారి ప్రవర్తన మూలం

ప్రేరణకు మూలం జ్ఙానం గ్రహించే ఆలోచన కలిగి ఉండడం ప్రధానమంటారు! సాధన చేత సులభంగా పనులు సమకూరును. అతి పెద్ద విజయాలు సాధించినవారి జీవితాలు అతి సాదారణంగా ఉండకపోవచ్చును. వారి జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఉండి ఉండవచ్చును. ఒక వ్యక్తి జిల్లా స్థాయి విజయం సాధించడానికి, ఒక జిల్లాలో పోటీపడే పోటీదారుల మద్య ఉత్తమ ప్రదర్శన ఇవ్వాలి. అలాగే రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి, అంతర్జాతీయ స్థాయి… ఏ స్థాయికి తగ్గట్టుగా ఆ స్థాయిలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన … Read more

ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే, సమయానికి తిండి, సమయానికి నిద్ర, సమయానికి పని మూడు ఉంటే…. ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు కాయకష్టం చేసే వ్యక్తి, వేళకి తింటారు. వేళకి నిద్రిస్తారు… ఏదైనా కల్తీ వలన కానీ ఏదైనా అంటువ్యాది సోకితే, ఆనారోగ్యంపాలు అవుతారమో కానీ వారి శరీరం వలనే వారికి ఆనారోగ్యం కలగదు… కారణం కష్టం చేసే కాయంలో వృధా కొవ్వు ఉండదు. వేళకి తినడం, నిద్రించడం ఉంటుంది. ఇలా వ్యక్తికి కాయకష్టం లేకపోతే, ఆరోగ్యంగా … Read more

దీర్ఘకాలిక ప్రభావం చూపే అంశాలు మొదట్లో నిదానంగానే ఉంటాయి.

అటువంటి అంశాలు తాత్కలిక కాలంలో ప్రభావం చూపనట్టుగా ఉంటూ, తర్వాతి కాలంలో ప్రభావం చూపుతాయి…. అంటే రహస్యంగా మనపై నిఘా పెట్టిన వ్యక్తి మనతో మాములుగానే మాట్లాడుతూ ఉంటూ, మనకు సంబంధించిన అంశాలలో వారికి అవసరమైన విషయం తెలిసేవరకు ఓపిక పట్టినట్టుగా దీర్ఘకాలిక ప్రభావం చూపే అంశాలు కూడా మొదట్లో వాటి ప్రభావం చూపక, ఆపై ప్రభావం చూపిస్తూ ఉంటాయి…. తెలివిగా ఉంటే, మనతో మాట్లాడే వ్యక్తి స్వభావం కనిపెట్టవచ్చును అలాగే దీర్ఘకాలిక ప్రభావం చూపించే అంశాలను … Read more

పెద్దల మాట చద్ది మూట మీ మాటలలో

పెద్దల మాట చద్ది మూట మీ మాటలలో…. అనుభవంతో మాట్లాడే మాటలు భవిష్యత్తు కార్యాచరణ ఎదురవుతాయి. అలాంటి మాటలే పెద్దలు పలుకుతూ ఉంటారు. ఎందుకంటే వారు గతంలో వర్తమానంలోని కార్యాచరణ చేసి ఉంటారు. వర్తమానంలో మనం ఎదుర్కొంటున్న సమస్య ఏదైనా, గతంలో ఎవరో ఒకరు ఎదుర్కొని ఉండవచ్చును. ఉదా: ఏ అనే వ్యక్తి ఎప్పటి నుండో జీవిస్తున్న వ్యక్తి, ఏ కి కోపం ఎక్కువ… ఆ విషయం బి అనే వ్యక్తికి బాగా తెలుసు… సి అనే … Read more

త్యాగం గొప్పతనం ఏమిటి వివరించండి.

త్యాగం గొప్పతనం ఏమిటి వివరించండి. త్యాగం అంటే తన దగ్గర ఉన్నదానిని ఫలితం ఆశించకుండా ఇచ్చేయడమే… లేదా ఖర్చు చేయడమే. త్యాగమూర్తుల త్యాగ ఫలితం భవిష్యత్తు తరం కూడా అనుభవిస్తుంది. సాయం ఒకరికే ఉపయుక్తం కావచ్చును… కానీ త్యాగ ఫలితాలు మాత్రం ఒక తరానికి లేదా కొన్ని తరాలకు సమాజంలో ఉపయోగపడుతూనే ఉంటాయని అంటారు. ధనవంతుడు తన దగ్గర ఉన్న ధనంలో కొంత ధనం ఇతరులకు అందిస్తే, అది సాయం అవుతుంది. అదే తన దగ్గర ఉన్న … Read more

కోవిడ్ కారణంగా చదువు అయితే

కోవిడ్ కారణంగా చదువు అయితే, ఆగుతుంది…. నడుస్తుంది… కానీ పూర్తి విద్యా సంవత్సరం కొనసాగింపు కావడంలేదు… కారణం కరోనా వైరస్…. కాబట్టి ఒక విద్యా సంవత్సరం నిర్విరామరంగా పూర్తి అయ్యే అవకాశం ఉన్నప్పుడే, విద్యాభ్యాసం బాగుంటుందని అంటారు. అయితే కోవిడ్ కారణంగా చదువును వాయిదా వేయడం విద్యార్ధిగా తప్పు చేసినట్టే… ఎందుకంటే…. ఈ తెలుగు వ్యాసంలో చదువు వలన ఏమి తెలుసుకుంటాము? పరీక్షలెందుకు? అవగాహన చేసుకుందాం…. ఆటలంటే ఆసక్తి ఉంటే, ఖాళీ లభించినప్పుడు ఆటలు ఆడడం ఆరోగ్యదాయం … Read more

తల్లిదండ్రుల కష్ట సమయంలో ఉన్నప్పుడు పిల్లలు ఏమి చేయాలి

తల్లిదండ్రుల కష్ట సమయంలో ఉన్నప్పుడు పిల్లలు ఏమి చేయాలి. వారి కష్టాలలో పాలుపంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. కష్టపడుతున్న తల్లిదండ్రుల ఆర్దిక ప్రయత్నాలలో తమవంతుగా వారికి సాయంగా ఉండాలి. అమ్మానాన్నలు ఇద్దరూ కూడా పిల్లల భవిష్యత్తుకోసం కష్టపడుతూ ఉంటారు. కొందరికి వారసత్వంగా వచ్చిన ఆస్తి పాస్టులుంటాయి… కొందరికి అటువంటి ఆస్తి ఉండదు… కానీ పిల్లల భవిష్యత్తుకోసం పాటుపడుతూ ఉంటారు… కొందరు జీవితం గురించి కలలు కంటారు. కానీ కాలంలో తాము కన్న కలలు నెరవేరవని తెలుసుకుని వాటిని విరమించుకుంటారు. … Read more

స్వశక్తి చేత ఏ పనులనైనా సాధించవచ్చునా?

స్వశక్తి చేత ఏ పనులనైనా సాధించవచ్చునా? అవును స్వశక్తి చేత పనులను సాధించుకోగలమని పెద్దలు చెబుతూ ఉంటారు. తనను తాను నమ్మిన వ్యక్తి, తన శక్తిపై తనకు సంపూర్ణ అవగాహన కలిగి ఉంటారు. అవగాహనా రాహిత్యం లేకపోవడం వలన కార్యములు విజయవంతంగా ప్రారంభించగలరు. తనకు తెలిసి ఉన్న విషయములలోనే తనకున్న పరిజ్ఙానం చేత, తను చేయగల పనులను ప్రారంభించడంతో కార్యసాధనకు బీజం పడుతుందని అంటారు. ఒక వ్యక్తి బాగా లెక్కలు చేయగలడు… అంటే అతనికి లెక్కలు గురించి … Read more

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

మాతృభాషలో విద్య మీరు సమర్ధిస్తారా?

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా? వ్యాసం. అమ్మ తనకు తెలిసిన భాషలో పిల్లలతో సంభాషిస్తుంది. అమ్మకు తెలిసిన భాష కూడా వాళ్ళమ్మ వద్ద నుండే నేర్చి ఉంటుంది. ఒక ప్రాంతంతో మాట్లాడే భాష ఆ ప్రాంతంలో పుట్టి పెరిగినవారికి మాతృభాషగా ఉంటుంది. అమ్మ మాట్లాడే భాషలోనే పెరిగిన పిల్లలు, అదే భాష ద్వారా విషయాలను గ్రహించడంలో అలవాటు పడి ఉంటారు. కావునా మాతృభాషలో విద్య వలన త్వరగా విద్యార్ధులకు విషయావగాహన ఉంటుందని అంటారు. మాతృభాషలో విద్య మీరు … Read more

తెలుసుకో తెలుసుకో తెలుగు గొప్పతనం తెలుగు వాడివైనందుకు గర్వించు

తెలుసుకో తెలుసుకో తెలుగు గొప్పతనం తెలుగు వాడివైనందుకు గర్వించు

తెలుసుకో తెలుసుకో తెలుగు గొప్పతనం, తెలుగు వాడివైనందుకు గర్వించు అని మన పూర్వీకులు పట్టుబట్టారు. మన పెద్దవారు తెలుగు వారలమైనందుకు ఎంతగానో సంతషించారు కావునా వారు తెలుగులో అద్భుతమైన మాటలు చెప్పగలిగారు. అలా తెలుగులో అద్భుతమైన మాటలు చెప్పగలిగారు అనడానికి ఉదాహరణ ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు… మన తెలుగు మహనీయుడైన శ్రీకృష్ణదేవరాయలు ఏమని చెప్పారంటే దేశభాషలందు తెలుగులెస్స… ఇలాంటి అద్భుతమైన మాటలే కాదు పద్యాలు పలికిన మహానుభావులు మన తెలుగు పూర్వీకులు. మన కవులు అందించిన కవిత్వంలోని మాధుర్యం … Read more