Teluguvyasalu

కంప్యూటర్ గురించి తెలుగులో వ్యాసం

ఆధునిక కాలంలో కంప్యూటర్ గురించి తెలుగులో వ్యాసం. వ్యక్తి జీవన విధానంలో వేగవంతమైన పోటీ పెరగడానికి కంప్యూటర్ కూడా కారణం కావచ్చు. వివిధ రూపాలలో కంప్యూటర్ లభిస్తుంది. ముఖ్యంగా అద్భుతమైన సదుపాయాలతో ఆకట్టుకునే ఫీచర్లతో వివిధ పరిణామలలో కంప్యూటర్ లభిస్తుంది. ముఖ్యంగా పనులు వేగవంతం కావడానికి కంప్యూటర్ చక్కగా ఉపయోగపడుతుంది. అలాంటి కంప్యూటర్ ను వేగంగా ఉపయోగించే నిపుణుల మధ్య పోటీ… అలాంటి కంప్యూటర్ పరికరాలను మరింత శక్తివంతంగా రూపొందించడంలో వ్యవస్థల మధ్య పోటీ… ఇలా సమాజంలో … Read more

స్మార్ట్ ఫోన్ టచ్ చేయడమే పనిగా

స్మార్ట్ ఫోన్ టచ్ చేయడమే పనిగా ఉండవలసిన అవసరం రోజు రోజుకి పెరుగుతుంది. పేమెంట్స్ చేయడం, మెసేజులు రీడ్ చేయడం, గేమ్స్ ఆడడం ఇలా రకరకాలుగా ఫోనుపై ఆధారపడడం జరుగుతుంది. అవసరానికి స్మార్ట్ ఫోన్ వినియోగించడం తప్పదు కానీ అనవసరంగా ఫోను టచ్ చేయడానికి అలవాటు పడితే…. టచ్ చేసి చూడు మెసేజ్ చదువు, టచ్ చేసి చూడు న్యూస్ చదువు, టచ్ చేసి చూడు సినిమా చూడు, టచ్ చేసి చూడు, వీడియో వాచ్ చేయి, … Read more

జాతీయ సమైఖ్యత తెలుగులో వ్యాసం

జాతీయ సమైఖ్యత తెలుగులో వ్యాసం. భిన్న జాతులు, భిన్న మతాలు, భిన్న సంస్కృతులు ఉన్నా, సమయం సందర్భం వచ్చినప్పుడు మనుషులంతా ఒక్కటిగానే స్పందిస్తారు. అది ప్రాణాపాయ సమస్య కావచ్చు. సామాజిక విద్రోహ చర్యలు జరిగినప్పుడు కావచ్చు. అలా ఒక ప్రాంతంలో మనుషులంతా ఒక్కటిగా స్పందించడం సమైఖ్యతగా కనబడుతుంది. అలాంటి ఉదాహరణ అంటే తెలంగాణ రాష్ట్ర సాధనకు తెలంగాణ ప్రాంత ప్రజలంతా ఒక్కటైనారు. సమిష్టిగా తెలంగాణ సాదనకు ప్రజలు సహకరించారు. అంటే ఇక్కడ ఎంత ఎక్కువమంది ఒకే విషయంలో … Read more

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం… దూరం నుండి ప్రసారల అయ్యే చలన చిత్రములను దర్శనం చేయించే పరికరం. దీనినే టి‌వి అని అంటారు. టి‌వి ఫుల్ ఫార్మ్ టెలీవిజన్ అంటారు. దీని ద్వారా ఇంట్లో కూర్చొని సినిమాలు, వార్తలు, దారవాహిక కార్యక్రమములు, ప్రత్యక్ష ప్రసారాలు వీక్షించవచ్చును. కుటుంబంలో దూరదర్శిని ఒక భాగమై కూర్చుంది. శాటిలైట్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమములను చలనచిత్ర రూపంలో దూరదర్శిని మనకు దర్శింపజేస్తుంది. అందుకే దీనిని దూరదర్శనీ అంటారు. రేడియోలో అయితే కేవలం … Read more

లక్ష్య సాధనకు ఏకాగ్రత అవసరం తెలుగులో వ్యాసం

లక్ష్య సాధనకు ఏకాగ్రత అవసరం తెలుగులో వ్యాసం. ఏదైనా లక్ష్యం సాధించాలంటే, ఆ యొక్క లక్ష్యంపైన సరైన అవగాహనతో పాటు ఏకాగ్రత ముఖ్యం. ఏదైనా లక్ష్యం ఏర్పాటు అయినప్పుడు, ఆ లక్ష్యం చేరడానికి కృషి, పట్టుదల ప్రధానం. అటువంటి లక్ష్యంపై పట్టుదల పెరగడానికి దానిపై ఉండే అవగాహన మూలం అవుతుంది. ఎంత అవగాహన ఉంటే అంత త్వరగా లక్ష్య సాధనవైపు మనసు పరుగులు పెడుతుంది. అయితే లక్ష్యం చాలా సులభంగా కనబడవచ్చు. కానీ అప్పుడు నిర్లక్ష్యం చూపిస్తే, … Read more

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి. గాలిలో ప్రయాణం చేస్తూ ఉండే శబ్ధ సంకేతాలను మనకు మాటలు లేక పాటలు రూపంలో వినిపించే సాధనాన్ని రేడియో అంటారు. విద్యుత్ అయస్కాంత తరంగాల ప్రయాణం గురించి గతంలో మ్యాక్స్ వెల్, హెర్ట్ జ్ మరియు బ్రాన్లీ వంటివారు ప్రయోగాలు చేస్తే, చివరికి మార్కోని ప్రయోగాల అనంతరం రేడియో ఆవిష్కరణ జరిగినట్టు చరిత్ర చెబుతుంది. 1907 సంవత్సరంలో బ్రిటిష్ నావికాదళంలో ఒక ఓడ నుండి మరొక ఓడకు వారి జాతీయగీతం … Read more

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం. సమాజంపై ప్రభావం చూపగలిగే వాటిలో వార్తా పత్రికలు ఉంటాయి. మొదట్లో వార్తా పత్రికలే పాలకులకు ప్రజలకు సమాచారం అందించడంలో ముందుండేవి. టి‌వి, కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ తదితర పరికరాలు వచ్చాక, వార్తలు ప్రచారం పొందడంలో పోటీ పెరిగింది. గతంలో మాత్రం ప్రజలకు వార్తలను అందించడంలో ప్రధాన పాత్ర పత్రికలదే. ప్రతిదినం ఎన్నో ఇళ్ల ముంగిట్లోకి వార్తలు చేరవేసే ప్రక్రియను వార్తా పత్రికలు చాలాకాలం నుండి మోసుకొస్తున్నాయి. టి‌వి చూసినా సరే, … Read more

తరగతి గదిలో అభ్యాసం మనసుకు క్రమశిక్షణ

తరగతి గదిలో అభ్యాసం మనసుకు క్రమశిక్షణ

విద్యాలయ తరగతి గదిలో అభ్యాసం మనసుకు క్రమశిక్షణ నేర్పుతుంది. క్రమశిక్షణ మొదట్లో మనసుకు కష్టమనిపిస్తుంది. కానీ లక్ష్యం తెలిసిన మనసుకు మంత్రమే. స్కూల్ క్లాస్ రూమ్ లో పాఠాలు వినడానికి వెళ్ళే స్టూడెంట్ కు ముందుగా యూనిఫార్మ్ ఉంటుంది. గ్రహించాలి కానీ అంతా ఒక్కటే అనే భావనా డ్రెస్సింగ్ కోడ్ అందిస్తూ ఉంటుంది. స్కూల్ ఆవరణకు వచ్చేటప్పటికీ మైండులో అటెన్షన్ మొదలౌతుంది. స్కూల్ టీచర్ ను చూడగానే కర్తవ్యం గుర్తుకు వస్తుంది. అప్పజెప్పిన పనిని చూపించే అలవాటు … Read more

ఎటునుండి చదివినా ఒకే విధంగా ఉండే తెలుగు పదాలు

ఎటునుండి చదివినా ఒకే విధంగా ఉండే తెలుగు పదాలు

ఎటునుండి చదివినా ఒకేలాగా తెలుగు పదాలు, కొన్నింటిని ఈ పోస్టులో రీడ్ చేయండి. కొన్ని పదాలు కుడినుండి చదివితే ఎలా ఉంటుందో, ఎడమనుండి చదివిన అలాగే ఉంటాయి. అంటే “కునుకు” అనే పదం చూడండి ఎటునుండి చదివిన ఒకేలాగా ఉంటుంది. అలాగే మహిమ అనే పడమ కూడా అంతే. అలా ఎటునుండి చదివినా ఒకేవిధంగా ఉంటాయి… అలాంటి కొన్ని తెలుగు పదాలు ఈ క్రిందగా చదవండి. మందారదామం మిసిమి కచిక కోలుకో తోలుతో తోకతో వేయవే లయోల … Read more

తెలుగు వ్యాసాలు వ్యాసం అంటే ఏమిటి?

తెలుగు వ్యాసాలు వ్యాసం అంటే ఏమిటి?

తెలుగు వ్యాసాలు వ్యాసం అంటే ఏమిటి? వ్యాసము అనగా ఒక విషయమును గురించి తెలియజేయుట అంటారు. వ్యాసం ఉద్దేశం అంటే విషయం గురించి వివరణ చేయుట. ఆ విషయం ఏదైనా సంఘటన గురించి కావచ్చు. ఏదైనా సమస్య గురించి కావచ్చు. ఎవరైనా గొప్ప వ్యక్తి గురించి కావచ్చు. ఇంకా ఏదైనా చారిత్రక విషయం కావచ్చును. ఏదైనా ఒక శాస్త్రీయ పద్దతి గురించి కావచ్చును. ఏదైనా సరే ఒక విషయం గురించి ఆసక్తిని కలిగిస్తూ, విషయంలోని సారమును తెలియజేసే … Read more