Teluguvyasalu

పరిశీలన పురోగతికి పునాది అయితే ఎలాంటి

పరిశీలన పురోగతికి పునాది అయితే ఎలాంటి విషయాలు మనిషి చుట్టూ ఉంటే, అలాంటి ప్రభావం మనిషిపై ఉంటే, మనిషి చుట్టూ వెలుగు నీడల మాదిరి మంచి చెడులు ఉంటాయి. గుడిలో దైవం గురించి ఆలోచనలు పెరిగిన మనిషికి, ఆ గుడిలో గోవిందుడి గురించే ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. మనసు గోవిందుడి లీలలపై ఆసక్తి పెంచుకుంటుంది. గుడిలో విగ్రహంపై ఉన్న పరిశీలన దృష్టి, ఆ కదలని గోవిందుడి గురించి ఆలోచనలు కలిగే విధంగా ప్రభావం చూపుతుంది. భక్తి పురోగతికి … Read more

జాతీయ సమైఖ్యత తెలుగులో వ్యాసం

జాతీయ సమైఖ్యత తెలుగులో వ్యాసం. భిన్న జాతులు, భిన్న మతాలు, భిన్న సంస్కృతులు ఉన్నా, సమయం సందర్భం వచ్చినప్పుడు మనుషులంతా ఒక్కటిగానే స్పందిస్తారు. అది ప్రాణాపాయ సమస్య కావచ్చు. సామాజిక విద్రోహ చర్యలు జరిగినప్పుడు కావచ్చు. అలా ఒక ప్రాంతంలో మనుషులంతా ఒక్కటిగా స్పందించడం సమైఖ్యతగా కనబడుతుంది. అలాంటి ఉదాహరణ అంటే తెలంగాణ రాష్ట్ర సాధనకు తెలంగాణ ప్రాంత ప్రజలంతా ఒక్కటైనారు. సమిష్టిగా తెలంగాణ సాదనకు ప్రజలు సహకరించారు. అంటే ఇక్కడ ఎంత ఎక్కువమంది ఒకే విషయంలో … Read more

అంతరంగం తెలుగు పద భావన

అంతరంగం తెలుగు పద భావన చూద్దాం. అంతరంగం అంటే ఆంతర్యంలో ఉండే ఆలోచన విధానం కావచ్చు లేదా మనసులో ఉండే భావన. మన పెద్దలు లోదృష్టి అంటూ ఉంటారు. అంటే పైకి చెప్పే మాటలు కాకుండా లోపల ఎటువంటి భావన కలిగి ఉంటారు. ఎటువంటి ఆలోచనా విధానం సాగుతూ ఉంటుంది. ఇలాంటి లోదృష్టిని అంతరంగం అంటారు. సముద్రంలో తరంగం వస్తూ, పోతూ ఉంటుంది. అలాగే మనిషి మనసులో ఆలోచన తరంగం మాదిరి పుడుతూ ఉంటుంది… పోతూ ఉంటుంది. … Read more