Teluguvyasalu

వరకట్నం వద్దని చెబుతూ కరపత్రం తెలుగులో

నేడు వరకట్నం తీసుకోవడం నేరంగా పరిగణించబడుతుంది. వరకట్నం వేధించి తీసుకోవడం పాపంగా పరిగణింపబడుతుంది. జీవితాన్ని పంచుకునే బాగస్వామి ధర్మపత్ని తెచ్చుకునేందుకు వరకట్నం వద్దని చెబుతూ కరపత్రం తెలుగులో…. వధువు మనసులో మంచి స్థానం పొందు, వరకట్నం వద్దను పాత రోజులు అయినా, ప్రస్తుత రోజులు అయినా ఆడపిల్లల పెళ్ళి అమ్మానాన్నలకు తీరని కష్టాలనే తీసుకువస్తుంది. ముఖ్యంగా ఆడపిల్లల పెళ్ళి అనగానే వరకట్నం ఎంత? వరకట్నం కోసం కూడబెట్టిన డబ్బు లేకపోతే, ఇక ఆ తల్లిదండ్రుల కష్టాలు వర్ణానీతతం…. … Read more

మనిషిని ఎప్పుడు మంచితనానికి మారుపేరు అని చెబుతారు.

అపకారికి కూడా ఉపకారం చేసేవారి గురించి, ఏమి ఆశించకుండా సాయపడే గుణం ఉన్నవారి గురించి, ద్వితీయాలోచన లేకుండా సాయం చేయడానికి చూసేవారి గురించి, తమ చుట్టూ ఉన్నవారి గురించి మంచినే చెబుతూ ఉండేవారి గురించి… ఇలా ఏదైనీ ఒక మంచి గుణ విశేషంగా ఉన్నప్పుడు మంచి వ్యక్తిగా గుర్తిస్తారు… ఎక్కువగా మంచి గుణాలు గల మనిషిని ఎప్పుడు మంచితనానికి మారుపేరు అని చెబుతారు. తనకు అవసరమైనప్పుడు సాయం అందించకుండా మోసం చేసిన మిత్రునికి అవసరమైప్పుడు సాయం చేసేవారుంటే, … Read more

ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే, సమయానికి తిండి, సమయానికి నిద్ర, సమయానికి పని మూడు ఉంటే…. ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు కాయకష్టం చేసే వ్యక్తి, వేళకి తింటారు. వేళకి నిద్రిస్తారు… ఏదైనా కల్తీ వలన కానీ ఏదైనా అంటువ్యాది సోకితే, ఆనారోగ్యంపాలు అవుతారమో కానీ వారి శరీరం వలనే వారికి ఆనారోగ్యం కలగదు… కారణం కష్టం చేసే కాయంలో వృధా కొవ్వు ఉండదు. వేళకి తినడం, నిద్రించడం ఉంటుంది. ఇలా వ్యక్తికి కాయకష్టం లేకపోతే, ఆరోగ్యంగా … Read more

శాంతి ఆవశ్యకత కరపత్రం రాయండి

శాంతి ఆవశ్యకత కరపత్రం రాయండి! శాంతిగా ఉండే మనసు బాగా ఆలోచన చేయగలిగితే, అశాంతితో ఉండే మనసు అసహనంతో ఉంటుంది. పరిష్కార ధోరణి కానరాదు. శాంతియుత వాతావరణంలో వ్యక్తి జీవనం ప్రశాంతంగా ఉంటుంది. శాంతస్వభావం ఉన్నవారి మాటతీరు ఆహ్లాదకరంగా ఉంటుంది. శాంతము లేని చోట సౌఖ్యముండదని అంటారు. దైనందిన జీవితంలో సమస్యల వలయం ఏర్పడుతూనే ఉంటే, అశాంతితో ఉన్నవారు ఆ వలయంలో చిక్కుకుంటారు. శాంత చిత్తంలో ఆలోచించేవారు సమస్యలకు పరిష్కార ధోరణితో ముందుకు సాగగలరు. మనిషి శాంతిగా … Read more

కరపత్రం ఎలా రాయాలి తెలుగులో

కరపత్రం ఎలా రాయాలి తెలుగులో కరపత్రం అంటే పాంప్లేట్ అంటారు. karapatram meaning in telugu కరపత్రం అంటే కరము చేత వ్రాయబడిన పత్రం లేదా కరము చేత పంచబడే పత్రం అనవచ్చును. కరము అంటే చేయి…. చేతి వ్రాతతో పత్రమును వ్రాసి, దానిని పలువురికి చేతితోనే అందిస్తూ ప్రచారం చేస్తారు. అటువంటి పత్రమును కరపత్రం అంటారు. అయితే ఇది ఇప్పుడు ప్రింటింగ్ చేస్తారు. ఇది ఆకర్షణీయంగా ఉంటూ విషయం సరళంగా అర్ధవంతంగా ఉంటుంది. అది ఆహ్వానం … Read more