Teluguvyasalu

వ్యాసం చదవడం వలన ఉపయోగాలు

వ్యాసం చదవడం వలన ఉపయోగాలు! ప్రతి భాషలోనూ విషయాలను వివరించడం ఉంటుంది. అలాగే తెలుగు భాషలోనూ వివిధ విషయాలపై వివిధ అంశాలలో వివిధ విశేషాలపై వివిధ రకాల తెలుగు వ్యాసాలు ఉంటాయి. అలాంటి తెలుగు వ్యాసాలు చదవడం వలన కలిగే ఉపయోగాలు ఏమిటి?

telugu_calc_app

వ్యాసం చదవడం వలన ఉపయోగాలు

ప్రధానంగా వ్యాసం ఒక విషయం గురించి విజ్ఙాన దృష్టితో వివరించబడి ఉంటుంది. ఒక విషయంపై ఒక వ్యక్తి దృష్టి కోణం నుండి ఒక వ్యాసం ఉంటుంది. ఒక వ్యక్తి గురించి కొందరి అభిప్రాయాల ఆధారంగా మరొక వ్యక్తి వ్యాసం రచించి ఉండవచ్చును. సామాజిక స్పృహ కొద్దీ సామాజిక శ్రేయస్సును కాంక్షిస్తూ ఒక వ్యక్తి వ్యాసం వ్రాసి ఉండవచ్చును. ఒక వస్తువు వలన ప్రయోజనాలు ఏమిటి? అనే ప్రశ్నను సంధిస్తూ ఒక వ్యక్తి వ్యాసం రచించి ఉండవచ్చును. ఒక విషయం వలన సామాజిక పురోగతి ఎలా ఉంటుందో? వివరిస్తూ వ్యాసం ఉండవచ్చును…. ఇలా పలు రకాలు వివిధ అంశాలలో వివిధ విషయాలపై వ్యాసం ఉండవచ్చును. అవి అర్ధవంతంగా విషయాన్ని విపులంగా వివరిస్తాయి. కాబట్టి వ్యాసాలు చదవడం వలన విషయావగాహనకు అవకాశం ఉంటుంది.

తెలుగు వ్యాసాలు – వ్యాసం చదవడం వలన ఉపయోగాలు

ముఖ్యంగా విషయాలలో పరిజ్ఙానం పెంచుకోవడానికి, విషయాలపై ఒక అవగహనకు రావడానికి వ్యాసాలు చదవడం వలన ప్రయోజనం ఉంటుందని అంటారు.

గొప్పవారి గురించి తెలుసుకోవచ్చును.

చారిత్రిక సంఘటనలను గురించి చదవవచ్చును.

సామాజిక అవగాహన ఏర్పరచుకోవచ్చును.

నూతన పోకడలను తెలుసుకోవచ్చును.

సామాజిక మార్పులు, ప్రభావాలు తెలుసుకోవచ్చును.

వివిధ వస్తువుల పుట్టు పుర్వోత్తరాలు తెలుసుకోవచ్చును.

సామాజికంగా ప్రభావం చూపే అంశాలలో అవగాహన పెంచుకోవచ్చును.

దురభిప్రాయాలపై అవగాహన ఏర్పరచుకోవచ్చును.

మనిషి మనుగడ గురించి…. ఇలా ఏదైనా అంశంతో సామాజిక శ్రేయస్సుని సూచిస్తూ… వ్యక్తిగత ప్రభావం చూపే వివిధ విషయాల గురించి విమర్శకులు చేసే అభిప్రాయాలను తెలుసుకోవచ్చును. వ్యాసం విషయాన్ని తెలియజేస్తుంది కాబట్టి విషయ విజ్ఙానం పెంచుకోవడానికి వ్యాసం చదువుతారు. తదితర విధాలుగా వ్యాసం చదవడం వలన ఉపయోగాలు ఉంటాయి.

తెలుగు వ్యాసాలు

నిత్య జీవితంలో సైన్స్ యొక్క ఉపయోగాలు

తాళ్ళపాక అన్నమాచార్య మన మహనీయుడు

చిన్న పిల్లల చేష్టల గురించి మీ సొంత మాటల్లో రాయండి

తెలుగు భాషలో ప్రకృతి మీద వ్యాసం

పాలితులు పాలకులను అనుసరించడం సహజం

నాటి కాలంలో వివాహాలు ఎలా జరిగేవి?

స్త్రీ పురుషులు ఆర్ధిక స్తోమతను బట్టి నగలు ధరిస్తారు

స్వీయ రచన ఎలా చేయాలి వ్యాసం

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

పేదరిక నిర్మూలన చర్యలు తెలియజేయండి తెలుగు వ్యాసం

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అంతర్జాతీయ యోగా దినోత్సవం వ్యాసం

సొంత కాళ్ళమీద నిలబడాలంటే చదువొక్కటే మార్గం తెలుగు వ్యాసం

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

స్వీయ ప్రతిభకు గుర్తింపు వచ్చేవరకు సాధన

అమ్మ గొప్పతనం గురించి మీమాటలలో వ్రాయండి… అంటే…

ఫేస్ బుక్

తెలుగురీడ్స్

తెలుగు కధ