Teluguvyasalu

చదువు గొప్పతనం గురించి వ్యాసం

చదువు గొప్పతనం గురించి వ్యాసం

చదువు గొప్పతనం గురించి వ్యాసం. నేటి సాంకేతిక ప్రపంచంలో విద్య ఆవశ్యకత చాలా ఉంది. కేవలం పని చేసే విధానంతో ఉండే పనులు కన్నా కొత్త తరహా పనులు పుట్టుకొస్తున్నాయి. ఏదో ఒక పనిలో సామర్ధ్యంతో బాటు అనుషంగికంగా ఇతర పనులలో నైపుణ్యత అవసరం అవుతుంది. చదువు వలననే రకరకాల పనులలో విధానం తెలుసుకుని వాటిని సాధన చేసే ప్రయత్నం చేయవచ్చును. అంతే కాకుండా వృత్తులలో కూడా విద్యను అభ్యసించాలి. ఇంకా వ్యవసాయం కూడా ఆధునిక పద్దతులను … Read more