Teluguvyasalu

దీపావళి పండుగ ఎప్పుడు ఎందుకు చేసుకుంటారు

దీపావళి పండుగ ఎప్పుడు ఎందుకు చేసుకుంటారు. దీపావళి పండుగ ప్రతియేడాది తెలుగు పంచాంగం ప్రకారం ఆశ్వయుజ అమావస్యనాడు వస్తుంది. ఇంగ్లీషు కేలండర్లో ఒక్కోయేడాది ఒక్కో తారీఖున వస్తుంది. అయితే ఎక్కువగా నవంబర్ మాసంలోనే ఈ దీపావళి పండుగ వస్తుంటే, దీపావళి ఎందుకు చేసుకుంటారు? పురాణ ప్రవచనాలు లేదా పురాణ కధనాలు ప్రకారం నరకాసురుని వధించిన తర్వాతి రోజు లోకాన్ని పట్టి పీడించిన నరకాసురుడు మరణం సందర్భంగా సాధు జనుల సంతోషంగా దీపాలను వెలిగించి పండుగ జరుపుకుంటున్నట్టుగా చెబుతారు. … Read more