Teluguvyasalu

పరిశీలనా దృష్టి మనిషికి ఎలా ఉపయోగపడుతుందని చెప్పగలవు?

పరిశీలనా దృష్టి మనిషికి ఎలా ఉపయోగపడుతుందని చెప్పగలవు? మనకు తెలియకుండానే మనం పరిశీలన చేసిన విషయాలను మనకు చేతివాటం పనులుగా అలవాటు అయి ఉంటాయి. కావునా పరిశీలన ప్రతి ఒక్కరూ చేస్తారని చెప్పవచ్చును. అయితే అప్పటికే అలవాటు అయిన పనులే కాకుండా జీవితంలో ఇంకా సాధించవలసిన లక్ష్యానికి మరింత పరిశీలనావశ్యకత ఉంటుందని అంటారు. కావునా పరిశీలనా దృష్టిని పెంచుకోవడం వలన, అది జీవితంలో ఎదుగదలకు తోడ్పడుతుంది. పరిశీలనా దృష్టి మనిషికి ఎలా ఉపయోగపడుతుందని చెప్పగలవు? రోజువారీ జీవితంలో, … Read more

హరికథా కాలక్షేపం గురించి రాయండి

హరికథా కాలక్షేపం గురించి రాయండి

హరికథా కాలక్షేపం గురించి రాయండి… హరికథా కాలక్షేపం అనేది భారతీయ సంస్కృతిలో భాగమై ఉంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో హరికధలు చెప్పడం ప్రసిద్దిగా ఉండేవి. సినిమాలు రాకముందు నాటక ప్రదర్శనలు ఉంటే, ఆ కాలంలో హరికధా కాలక్షేపం ఎక్కువగా ఉండేవి. ఎందుకంటే నాటకాలు ఎక్కువమంది పాల్గొనాలి కానీ హరికధ అయితే ఒకరు చెబుతూ ఉంటే, అతనికి తాళం వేసేవారివురు ఉంటే చాలు. కావునా అప్పట్లో హరికధా కాలక్షేపం ఊరూ వాడా ఎక్కువగా ఉండేవి. వాటలో హిందూ పురాణాలు … Read more

జీవితం లక్ష్యం విద్యార్ధి దశలోనే

జీవితం లక్ష్యం విద్యార్ధి దశలోనే

అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరం నూతనోత్తేజం మనసులోకి వస్తుంది. హాయిగా మిత్రులతో సంభాషణలు, పెద్దల ఆశీర్వాదాలు కలసి మనసుకు మంచి శాంతిని చేకూరుస్తాయి. ఆప్యాయంగా మాట్లాడే అమ్మానాన్న మాటలతో మనసు మరింతగా జవం పొందుతుంది. పిల్లలుగా ఉన్నప్పుడే సమాజం నుండే పొందే గొప్పబలం ఇది. దీనిని సద్వినియోగం చేసుకోవడం అంటే, ఎదిగాక మంచి స్థాయిలో నిబడడమేనని అంటారు. జీవితం లక్ష్యం విద్యార్ధి దశలోనే ఆరంభం కావాలి…………………… అలా జీవితం ఉన్నత స్థితికి ఎదగడానికి … Read more

నిరుద్యోగ సమస్య నివారణోపాయం తెలియజేయండి!

నిరుద్యోగ సమస్య నివారణోపాయం తెలియజేయండి!

నిరుద్యోగ సమస్య నివారణోపాయం తెలియజేయండి! వ్యక్తి జీవనోపాధి కొరకు పలు మార్గములు అనుసరిస్తారు. అందులో ప్రధానంగా వృత్తి, వ్యాపారం, ఉద్యోగం మొదలైనవి. చేతి వృత్తుల పనులకు డిమాండ్ ఉన్నంతకాలం, ఆయా వృత్తులవారికి తగినంత ఆదాయం ఉంటుంది. ఏదైనా ఒక సంస్థంలో పనిచేస్తూ నెలవారీ జీతం ఇచ్చే ఉద్యోగాలు, రోజువారీ జీతం చెల్లించే ఉద్యోగాలు ఉంటాయి. సమాజంలో వ్యక్తి జీవనోపాధి కోసం తగు ఉద్యోగం లేకపోవడం నిరుద్యోగం చెబుతారు. ఒక ప్రాంతంలో ఏ పని లేకుండా ఎక్కువమంది ఉండడం … Read more

నదులు నదులలో నీటి ప్రవాహం ప్రయోజనాలు

నదులు నదులలో నీటి ప్రవాహం ప్రయోజనాలు

నదులు నదులలో నీటి ప్రవాహం ప్రయోజనాలు తెలుపుతూ తెలుగులో వ్యాసం. నదులు నీటి ప్రవాహంతో ఉంటాయి. కొన్ని నదులు కాలంలో కురిసే వర్షముల ఆధారంగా నీటిని కలిగి ఉంటాయి. కొన్ని నదులు ఎప్పుడూ నీటిని కలిగి ఉంటాయి. ఎక్కువగా నదులు పర్వతాలలో పుడతాయి. ఎందుకంటే పర్వత ప్రాంతాలలో వర్షాలు ఎక్కువగా పడతాయి. శిఖరముల నుండి క్రిందికి జారే నీరు అంతా నేలపై ప్రవహించడానికి తగినంత ప్రవాహం పర్వత ప్రాంతాల నుండి ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడూ ప్రవాహంతో ఉండే … Read more

విద్యార్థులు సంఘసేవ తెలుగు వ్యాసం

విద్యార్థులు సంఘసేవ తెలుగు వ్యాసం

విద్యార్థులు సంఘసేవ తెలుగు వ్యాసం. విద్యార్ధులకు తొలి కర్తవ్యం ఏమిటంటే చదువు. ఇది అక్షర సత్యం. అయితే చదువుతో బాటు క్రమశిక్షణ ఎంత ముఖ్యమో, వారికి సామాజిక అవగాహన అంతే ముఖ్యం. ఎందుకంటే వారు సంఘంలో భావి పౌరులుగా జీవించాలి. కాబట్టి సంఘంతో ఎలా మసలుకోవాలో అవగాహన ఉండాలి. అందుకు చదువుతో బాటు అప్పుడప్పుడు సాంఘిక కార్యక్రమంలో భాగంగా వారు కూడా సంఘసేవలో పాల్గొనడం చేత, వారికి సంఘంపై అవగాహన ఉంటుంది. ఇంకా ఆయా విద్యార్ధులపై సంఘంలో … Read more

దూరదర్శన్ గురించి తెలుగు వ్యాసం

దూరదర్శన్ గురించి తెలుగు వ్యాసం

దూరదర్శన్ గురించి తెలుగు వ్యాసం. విశ్వంపై పరిశోధనాత్మక దృష్టి ఉంటే, లోకంలో అద్బుతాలను ఆవిష్కరించవ్చని అంటారు. ఇప్పుడు మనం విశ్వంలోని అనేక విషయాలను దృశ్యమానంగా ఎక్కడబడితే అక్కడే వీక్షించగలుగుతున్నాము అంటే అందుకు ఎవరో ఒకరి పరిశోధన ఫలితమే… మొదటి పరిశోధనకు మరింత పరిశోధన చేసి, దానిని మరింత సౌలభ్యం అభివృద్ది చేయడానికి లోకంలో పరిశోధకులు పరిశోధనలు చేస్తూనే ఉంటారు. విజ్ఙాన శాస్త్రం విశ్వం గురించి తెలియజేస్తూ ఉంటుంది. పరిశోధనాత్మక దృష్టి విశ్వ రహస్యాలు సైతం గోచరిస్తాయని అంటారు. … Read more

వాతావరణ కాలుష్యం నివారణ చర్యలు తెలుగు వ్యాసాలు

వాతావరణ కాలుష్యం నివారణ చర్యలు తెలుగు వ్యాసాలు

వాతావరణ కాలుష్యం నివారణ చర్యలు తెలుగు వ్యాసాలులో పర్యావరణం గురించి తెలుగు వ్యాసం. ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అంటే మనిషి ఆరోగ్యంగా ఉంటే, అదే పెద్ద ఆస్తి. మనిషి ఆరోగ్యంగా ఉండడం చేత, శక్తివంతంగా పనిచేయగలడు. తన సమర్ధవంతమైన పని వలన, శ్రమకు తగిన ఫలితం పొందగలడు. అలాగే ఆరోగ్యవంతుడు మాత్రమే, తనకు ప్రీతికరమైన ఆహార పదార్దములు స్వీకరించగలడు. వాటిని జీర్ణం చేసుకోగలడు. అటువంటి ఆరోగ్యం ఉన్న మనిషి జీవనం సాఫీగా కొనసాగుతుంది. అదే అనారోగ్యంగా ఉండే మనిషికి … Read more

స్వాతంత్ర దినోత్సవం గురించి స్పీచ్

75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 74 సంవత్సరాలు పూర్తయి, 75వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాము. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాకా, భారతదేశంలో అనేక మార్పులు వచ్చాయి. మనం స్వేచ్ఛగా బ్రతకడానికి, ఆకాలంలో తమ జీవితాలను పణంగా పెట్టి పోరాడిని ప్రతి స్వాతంత్ర్య సమరయోధునికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. పురుషులతో బాటు స్త్రీలు కూడా దేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని తమ దేశభక్తిని తెలియజేశారు. ఎందరో దేశభక్తుల త్యాగ ఫలితం నేటి … Read more

నినాదాలు ఉద్దేశించబడిన భావనా వ్యాఖ్యలు

నినాదాలు ఉద్దేశించబడిన భావనా వ్యాఖ్యలు

నినాదాలు ఉద్దేశించబడిన భావనా వ్యాఖ్యలు…. నినాదం అంటే ఒక ఉద్దేశ్యాన్ని తెలియజేస్తూ చేసే బలమైన వ్యాఖ్యగా చెబుతారు. నినాదం ఒక బలమైన విషయాన్ని పరిచయం చేస్తుంది. నినాదాలు నాయకుల మాటలలో ప్రస్ఫుటం అవుతూ ఉంటాయి. కంపెనీల ఉత్పత్తి ప్రచారంలో ప్రస్ఫుటం అవుతాయి. ప్రధాన ఉద్ధేశ్యాన్ని నినాదాలు తెలియజేస్తాయి. నినాదాలు ఉద్దేశించబడిన భావనా వ్యాఖ్యలు – నినాదం గురించి వివరణ సమాజంలో అనేక సమస్యలు ఉంటాయి. వాటిలో దీర్ఘకాలిక సమస్యలు ఉంటాయి. అలా దీర్ఘకాలిక సమస్యలతో ఎక్కువమంది సతమతం … Read more