Teluguvyasalu

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం. వృద్దులు అనగా అమ్మ గానీ నాన్నగానీ అమ్మగానీ తాతయ్యగానీ ఉంటారు. వీరు కాకుండా వృద్దులు ఉండరు. వ్యక్తికి ఉన్న తల్లిదండ్రులు వారి తల్లిదండ్రులు మరొకరికి మామగారు అవ్వవచ్చును అత్తగారు కావచ్చును. కానీ వారసుడు చుట్టూనే ఈ తల్లిదండ్రుల బంధం పెనవేసుకుని ఉంటుంది. వ్యక్తికి ఉండే తల్లిదండ్రులు వారి తల్లిదండ్రులు వారసత్వంగా ఆస్తిని ఆచారాన్ని అందిస్తారు. వారిని వీరు చూస్తున్నంతకాలం వృద్దులకు కూడా కుటుంబంలో పిల్లలవలె అనిపిస్తారు. పిల్లలను చిన్ననాటి … Read more