Teluguvyasalu

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి. ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవడం ఒక అలవాటుగా ఉండడం వలన నాకు రాజకీయం గురించి కొంచె అవగాహన కలుగుతుంది. గత కొంతకాలంగా దేశ రాజకీయాలు అయితే జాతీయతా భావం ప్రజలలో ఎక్కువగా కనిపిస్తుంది. ప్రజల ఆలోచనా తీరు గమనిస్తున్న రాజకీయ పార్టీలు జాతీయతా భావమునే ప్రచారాస్త్రాలుగా మార్చుకుని దేశ రాజకీయాలలో తమ ప్రభావం చూపడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఏదైనా ఒక విషయంలో ఒక ప్రాంతంలో ఎంత … Read more

ఓటు విలువైనది పవిత్రమైనది అమూల్యమైనది

ఓటు విలువైనది పవిత్రమైనది అమూల్యమైనది అంటూ ఓటు గురించి వింటూ ఉంటాము. అవును ఓటు చాలా విలువైనది. ఓటు అతి పవిత్రమైనది. ఓటు అమూల్యమైనది. కానీ అయిదు సంవత్సరాలకొక్కమారు వచ్చే ఓటు హక్కు అయిదు సంవత్సరాల కాలంపాటు అధికారాన్ని ఒకరికి అప్పగించడమే. మన ప్రజా స్వామ్యంలో మన భవిష్యత్తు ఏవిధంగా ప్రభావితం అవుతుంది? ఓటు వేయడం అంటే అయిదు సంవత్సరాల కాలంపాటు ఒకరికి అధికారాన్ని అప్పగించడం. ఓటు అనేది మన సమాజం కోసం మనన్ని పరిపాలించడానికి మనం … Read more