Teluguvyasalu

ఇష్టపడి కష్టపడితే శ్రమకు ఫలితం

ఇష్టపడి కష్టపడితే శ్రమకు ఫలితం ఉంటుందని అంటారు! ఎంతవరకు ఏమిటి అని విశ్లేషిస్తే… బాగా కష్టపడి చదివినవారు పరీక్ష వ్రాస్తారు. బాగా చదవకుండా కూడా పరీక్ష వ్రాస్తారు. కష్టపడి చదివి పరీక్ష వ్రాసినా, కాఫీ కొట్టి పరీక్ష వ్రాసినా, సరైన సమాధానములకు మార్కులు వస్తాయి. ఆ రీతిలో పరీక్షలో ఇద్దరూ ఉత్తీర్ణులవుతారు. చదివి, చదవనివారు కూడా పాస్ అయ్యే అవకాశం ఉంటే, మరి కష్టపడి చదవడం ఎందుకు? కష్టపడి చదివి పరీక్ష వ్రాసిన విద్యార్ధి, తనకు ఫలితం … Read more

సంతృప్తిగా జీవించడం ప్రధానం వివరిస్తూ కోరికలే దు:ఖానికి మూలం ఎలాగో తెలియజేయండి.

సంతృప్తిగా జీవించడం ప్రధానం వివరిస్తూ కోరికలే దు:ఖానికి మూలం ఎలాగో తెలియజేయండి. సంతృప్తిగా జీవించడం ప్రధానం. ఎందుకు సంతృప్తిగా జీవించాలి? ప్రశ్న వేసుకుంటే… ఒక వ్యక్తి తల్లిదండ్రుల సంరక్షణలో పెరుగుతూ ఉంటాడు. అతను పుట్టగానే తనకు ఆకలి తీర్చుకోవడం ఒక్కటే తెలుసు… మిగిలినవి అన్నీ తల్లిదండ్రులను చూసి లేక తల్లిదండ్రుల అలవాటు చేసిన దానిని బట్టి నేర్చుకుంటూ ఉంటాడు. ఇంకా ఎదిగే కొలది బంధువుల పిల్లల, స్కూల్లో సహవాసం ప్రభావం చూపుతూ ఉంటాయి. ఈకాలంలో వ్యక్తి ఖచ్చితమైన … Read more