Teluguvyasalu

అర్ధనాశం గృహమందలి దుశ్చరితం వంచనం పరాభవం

కుటుంబ పరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ కొన్ని విషయాలలో తస్మాత్ జాగ్రత్తగా పెద్దలు మంచి మాటలు చెబుతూ ఉంటారు. వాటిని వినడం వలన వ్యక్తి జీవితంలో ఎలా ప్రవర్తించాలో? ఎలా ప్రవర్తించకూడదో తెలుసుకుంటాడని పెద్దలు అంటారు. ముఖ్యంగా అర్ధనాశం గృహమందలి దుశ్చరితం వంచనం పరాభవం వంటి విషయాలలో తస్మాత్ జాగ్రత్త అంటారు.

telugu_calc_app

అర్ధనాశం:

అర్ధము అంటే సంపాదించినది… అది ధనము కానీ దాన్యము కానీ వస్తువు కానీ ఏదైనా అర్ధముగా మారుతుంది. మన అవసరాలకు తీరడానికి ఉపయోగపడేది డబ్బు కాబట్టి, డబ్బు ద్వారా కావాల్సిన వస్తువులు తదితర వి అటువంటి అర్ధము ఒక్కసారి మనకు కలిగినది అని నలుగురిలో గుర్తింపు పొందాకా…. ఆ గుర్తింపు వలననే సమాజంలో మనకు స్థాయి ఏర్పడుతుంది. ఒక్కసారి గుర్తింపు పొందిన అంశంలో నష్టపోతే, అది నలుగురికి తెలిస్తే, ఆ అంశంలో చులకన బావం ఏర్పడుతుంది. కాబట్టి సంపాదించిన అంశములో కూడా తగు జాగ్రత్తలు అవసరం అయితే ముఖ్యంగా డంభము ఉండరాదని సూచిస్తారు. ధన విషయంలో పైకి కనబడేవిధంగా ప్రవర్తించరాదు…

మనస్తాపం:

ఒక కంప్యూటర్ కు కానీ ఒక మొబైల్ కానీ ఆపరేటింగ్ సిస్టమ్ ఎలానో… మనిషికి మనసుల అలానే పని చేస్తుందని అంటారు. ఓఎస్ కరెప్ట్ అయితే కంప్యూటర్ పనిచేయదు. అలాగే ఓఎస్ వైరస్ బారిన పడితే ఆ మొబైల్ కానీ కంప్యూటర్ కానీ పనితీరులో మార్పు ఉంటుంది… అలాగే మనస్తాపం చెందిన వ్యక్తి ప్రవర్తనలో కూడా మార్పు ఉంటుంది. ఇది ఎంత తీవ్రంగా ఉంటే, అంత వ్యగ్రతకు వ్యక్తి లోనవుతాడు… అయితే విశిష్టమైన మనసు ఎప్పుడూ తననితాను మార్చుకునే శక్తిని కలిగి ఉంటే, దానిని సద్వినియోగపరచుకుంటే, మనసులో కలిగే అలజడులకు మనసే అడ్డుకట్ట వేయగలదని అంటారు. ఈ మనసు పడే దు:ఖ భావనల బహిర్గతం అయినా చులకన భావం ఏర్పడే అవకాశం ఉంటుంది.

గృహమందిలి దుశ్చరితం:

భారతీయ సంస్కృతి అంటేనే కుటుంబ వ్యవస్థ అని గొప్పగా చెబుతారు. కారణం కుటుంబంలో వివిధ రకాల స్వభాలు కలిగినవారు సైతం కలిసి మెలిసి ఉండడమే… ఇంకా ఆ కుటుంబ యజమాని నిర్ణయాలకు అనుగుణం ప్రవర్తించడం మన కుటుంబ వ్యవస్థలో విశిష్ట లక్షణం. అటువంటి కుటుంబం సమాజంలో మంచి గుర్తింపు పొందుతుంది. అయితే కుటుంబంలో ఎవరైనా చెడుగా ప్రవర్తించి ఉంటే, దానిని ముందుగానే నియంత్రించాలి. చెడు నడువడిక గలవారి విషయం బహిర్గతం కాకముందే, వారిని సన్మార్గములో పెట్టాలి… అలా కాకుండా అది నలుగురికి తెలిస్తే, ఆ కుటుంబము పై అభిప్రాయం మారే అవకాశం ఉంటుంది.

వంచనం

మోసపోయేవారుంటే, మోసంచేసేవారికి కొదువ ఉండదని అంటారు. కాబట్టి మోసపోయామని బయట పడడమే, మరొకరికి మోసం చేసే అవకాశం కల్పించనట్టవ్వొచ్చు…. వంచనకు గురిచేసేవారితో జాగ్రత్తగా ఉండాలి. వంచనచేసేవారి నుండి, వంచింపబడకుండా వారినుండి తప్పించుకోవాలి. అంతేకానీ మోసోతూ బహిల్పడుతూ ఉంటే, మరొకరు మోసానికి పాల్పడే అవకాశం ఉండడం చేత జీవితం కష్టాలు పాలు అవుతుంది…

పరాభవం

పరాజయం విజయానికి మెట్లు అంటారు. అయితే నలుగురికి తెలిసేలా పొందే పరాభవం మనసును బాధిస్తాయి… వ్యక్తిగతంగా ఏదైనా ప్రయత్నంలో పరాజయం అయినా ఫరవాలేదు కాని, నలుగురి ముందు ప్రదర్శించే అంశంలో పరాభవం పొందరాదు. నలువైపులా పరాభావ ప్రకంపనలు మనసును చుట్టు ముడతాయి. ఇంకా ఏదైనా ప్రయత్నంలో పొందిన పరాజయం గురించి ఇతరులకు చెప్పరాదు… అందుకు తప్పిదాలు తెలుసుకోవాలనే కానీ పరాజయం పాలైన సంఘటనలు గురించి చెప్పుకోకూడదని అంటారు.

అర్ధనాశం గృహమందలి దుశ్చరితం వంచనం పరాభవం వంటి విషయాలలో వ్యక్తి సరిచూసుకుని ప్రవర్తిస్తూ ఉండాలి. ఆప్తుల దగ్గర తప్పించి ఇటువంటి విషయాలు ఇతరులకు చేరేవిధంగా ప్రవర్తించరాదనేది పెద్దల మాట…

తెలుగులో వ్యాసాలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

తెలుగు వ్యాసం పండుగలు ప్రాముఖ్యత అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ఇంటర్నెట్ ఉపయోగాలు నేడు నెట్ లేకపోతే జీవితం ముందుకు సాగదు

ఆన్ లైన్ విద్య ఎలా ఉపయోగించుకోవచ్చు? తెలుగులో వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

సెల్ ఫోన్ వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

తెలుగు వర్ణమాల పదాలు తెలుగులో

తెలుగు పర్యాయ పదాలు వివిధ రకాల

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

జాతి పిత గాంధీ గురించి తెలుగు వ్యాసం తెలుగులో

డొనాల్డ్ ట్రంప్ గురించి తెలుగులో తెలుగు వ్యాసం వ్రాయండి

తెలుగు భాష గొప్పతనం తెలిపే వ్యాసం

హృతిక్ రోషన్ పాపులర్ హీరో గురించి తెలుగులో వ్యాసం

రాహల్ ద్రవిడ్ క్రికెట్ ఆటగాడు మిష్టర్ డిపెండబుల్ గా ఖ్యాతిగాంచారు

చరిత్ర గురించి తెలుగు వ్యాసం గతం గురించి తెలిపే చరిత్ర

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?

కరోనా వైరస్ నివారణ చర్యలు వ్యాసం కోవిడ్ 19 వైరస్ గురించి వివరించండి

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

Telugulo Vyasalu

మంచి నాయకుడు ప్రజలు మెచ్చిన నాయకుడు ఆదర్శవంతమైన మార్గం

ఆయుర్వేద వైద్యం గురించి తెలుగులో వ్యాసం

నాన్న ఆదర్శం నాన్న మార్గదర్శకం అన్నింటిలో నాన్న

ఆరోగ్యం గురించి వ్యాసం తెలుగులో ఆరోగ్యమే మహాభాగ్యం

ప్రకృతి వైపరీత్యాలు వ్యాసం తెలుగులో ప్రకృతి విపత్తులు

పర్యావరణ పరిరక్షణ గురించి వ్యాసం తెలుగులో

శతకాలను చదవమని ప్రేరేపిస్తూ తెలుగులో వ్యాసం

పాఠశాలను వివరిస్తూ తెలుగులో వ్యాసం

స్త్రీల అభ్యున్నతికి తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుగులో వ్యాసం

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

కోపం వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం

అంటువ్యాధులు అపారనష్టం గురించి తెలుగులో

బాలికల విద్య ఆవశ్యకత తెలుగులో వ్యాసం

యువతపై ప్రసార సాధనాల ప్రభావం తెలుగులో వ్యాసం

తెలుగు సినిమాల ప్రభావం తెలుగు

కధ అంటే ఏమిటి? కధలు తెలియజేసేదేమిటి?

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

స్నేహం గురించి వ్యాసం ఏ బంధం అయినా స్నేహపూర్వక

కాలం చాలా విలువైనది తెలుగులో వ్యాసం

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

తెలంగాణకు హరితహారం గురించి తెలుగులో వ్యాసం

మనం మన పరిశుభ్రత మనకు రక్షణ మనతోబాటు సామాజిక సంరక్షణ

పక్షులు పక్షిగూడు గురించి తెలుగులో వ్యాసం

తెలుగు సామెతలు కొన్ని సామెతల గురించి తెలుగులో

అమ్మ ఒడి పధకం తెలుగులో వ్యాసం

మన దేశం గురించి వ్రాయండి తెలుగులో వ్యాసం

లోక దర్శినితో విషయ విజ్ఞానం తెలుగులో వ్యాసం.

మన మొబైల్లో సెర్చ్ హిస్టరీ ప్రభావం తెలుగు వ్యాసం

విజ్ఞాన విహార యాత్రలు తెలుగులో వ్యాసం

తెలుగులో వివిధ విషయాలపై వివిధ రకాల తెలుగు వ్యాసాలు

కంప్యూటర్ గురించి తెలుగులో వ్యాసం

జాతీయ సమైఖ్యత తెలుగులో వ్యాసం

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

లక్ష్య సాధనకు ఏకాగ్రత అవసరం తెలుగులో వ్యాసం

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

చలన చిత్రాలు గురించి తెలుగులో వ్యాసం

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

డిజిటల్ చెల్లింపులు స్మార్ట్ ఫోన్ వినియోగం తెలుగు వ్యాసం

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

బమ్మెర పోతన గురించి రాయండి

వృత్తిని ప్రేమించేవారు ఆరంగంలో ఉన్నతస్థితిని సాధించగలరు తెలుగులో వ్యాసం

పిల్లలకు మంచి అలవాట్లు గురించి వ్యాసం

నీ చుట్టూ ఉన్న పరిసరాలలో కనిపించే బాలకార్మిక వ్యవస్థపై

అధిక్షేప వ్యాసం అంటే ఏమిటి?

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

నేటి సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను విశ్లేషిస్తూ తెలుగులో వ్యాసం

నేటి బాల బాలికలే రేపటి భావి భారత యువత

కాలుష్యంతో నిండిపోతున్న నేటి నగర వాతావరణాన్ని గురించి వ్యాసం రాయండి.

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

మాతృభావన జీవితాన్ని ఎలా ఉద్ధరిస్తుంది?

అమ్మ గొప్పతనం గురించి మీమాటలలో వ్రాయండి… అంటే…

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

విద్య యొక్క ప్రాముఖ్యత వ్యాసం

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

తెలుగువ్యాసాలు TeluguVyasalu

మానవ వనరులు నిర్వచనం ఏమిటి? తెలుగు వ్యాసం

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

దీపావళి పండుగ ఎప్పుడు ఎందుకు చేసుకుంటారు

స్మార్ట్ ఫోనులో వైరస్ ఉంటే ఎలా తెలుగులో వ్యాసం

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

కర్తవ్య నిర్వహణ గురించి వివరించండి!

చదువు రాకపోతే ఏ కష్టాలు కలుగుతాయి

కరపత్రం ఎలా రాయాలి తెలుగులో

మన జీవితంలో గురువు యొక్క ప్రాముఖ్యత

సజ్జనుల యొక్క లక్షణాలను వ్రాయండి

కుటుంబ వ్యవస్థ భారతీయ సంస్కృతికి మూలం

సామాజిక ఆస్తుల పరిరక్షణ విషయంలో బాధ్యతను గుర్తెరగడం

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

స్వేచ్ఛ గురించి తెలుగు వ్యాసం వ్రాయండి

ఐకమత్యం బలం అంటూ ఐక్యత ఆవశ్యకతను వివరించండి.

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

విశ్వసనీయత గురించి మీ మాటలలో వివరించండి

పావురం గురించి తెలుగులో వ్యాసం

స్త్రీల పట్ల గౌరవ భావన స్త్రీల పట్ల మర్యాదపూర్వకమైన

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధించాలి

ఆశావాదం నిరాశావాదం మీ మాటలలో రాయండి.

శాంతి ఆవశ్యకత కరపత్రం రాయండి

సమర్ధులకు క్షమ అవసరం వ్యాసం వివరించండి

మాతృభాషలో విద్య మీరు సమర్ధిస్తారా?

మంచి కుమారునికి ఉండవలసిన లక్షణాలేమిటి?

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

పండుగ అంటే ఏమిటి వివరించండి?

దైనందిన జీవితంలో పరోక్షంగా నష్టం చేసే విషయాలు వార్తాపత్రికల ద్వారా

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

TeluguVyasalu Read Cheyadaniki

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

విద్యార్థులకు మంచి మాటలు తెలుగులో నీతి సూక్తులు

తల్లిదండ్రుల కష్ట సమయంలో ఉన్నప్పుడు పిల్లలు ఏమి చేయాలి

పెద్దల మాట చద్ది మూట మీ మాటలలో

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

మంచి వ్యక్తులతో ఎందుకు స్నేహం చేయాలి? మంచివారి స్నేహం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

పేదలకు దానం చేయటంవల్ల మనం

మంధర పాత్ర స్వభావం చూస్తే

స్మార్ట్ ఫోన్ సమస్యగా మారుతుందా? ఉపయోగపడుతుందా?

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు సొంతమాటల్లో రాయండి

మూగ జీవులను ఎందుకు ప్రేమించాలి

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

సివి రామన్ గురించి ఆర్టికల్ చరిత్రలో ఒక రోజు రామన్ రోజుగా లిఖితమయ్యింది.

ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? వ్యాసంతో వివరించండి

ఈ సైటు గురించి